AP CM Chandrababu Fires on Union Budget | Oneindia Telugu

2019-02-01 240

Andhra Pradesh cheif minister Nara Chandrababu Naidu responded on Union Budget 2019. He unhappy with this budget as there is no allotments to Andha Pradesh.
#unionbudget
#chandrababunaidu
#noallotment
#lastbudget
#indiamap
#railwayzone
#steelfactory
#bjp
#ycp


కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ పైన AP CM చంద్రబాబు నాయుడు స్పందించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, విభజన సమస్యల పైన చివరి బడ్జెట్‌లోను కేంద్రం స్పందించలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావన లేకపోవడం దారుణం అని వాపోయారు. ఏపీలో ఆందోళనలు సరైనవేనని ఇప్పుడు మరోసారి రుజువయిందని చెప్పారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు.